JAIHIND Sri Shiva Koti (Laksha Namalu) Big cells A4 Size Big Book Telugu


Price: [price_with_discount]
(as of [price_update_date] – Details)


[ad_1]
భక్తులు ముక్కంటి శివుని కి మరింత దగ్గర కావడానికి శివ కోటి లిఖించడం ఓ దగ్గరి మార్గం. పెద్దపెద్ద గడులు కలిగిన ఈ పుస్తకం శివ కోటి రాయడానికి అనువుగా ఉంటుంది. భక్తి పూర్వకంగా శివ నామాలతో ఒక పుస్తకాన్ని పూర్తి చేస్తే లక్ష నామాలు పూర్తవుతాయి. ఇలా వంద పుస్తకాలు పూర్తి చేస్తే శివ కోటి యాగం పూరతయినట్టు. ఇలా భక్తితో కోటి శివ నామాలు రాయడం పూర్తి చేస్తే భక్తుల అభిష్ఠం నెరవేరుతుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అష్ఠౌశ్వర్యాలు, సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తారు.

ASIN ‏ : ‎ B0CV535GGF
Publisher ‏ : ‎ JAIHIND PUBLICATIONS (1 January 2024); 9676998150
Language ‏ : ‎ Telugu
Perfect Paperback ‏ : ‎ 224 pages
Reading age ‏ : ‎ 10 years and up
Country of Origin ‏ : ‎ India
Packer ‏ : ‎ A to Z Books

[ad_2]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top