MANUSMRUTHI ????????? ( ???? ?????) ?????????? ????? ???????? ??????? [Hardcover] SREE BHGAVATUALA SUBRAHMANYAM ???? ??????? ????????????


Price: [price_with_discount]
(as of [price_update_date] – Details)


[ad_1]
మనుస్మృతి. మనుస్మృతి పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అంటారు భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యపరుస కెవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించడం దుస్సాధ్యము. పురాణాల ప్రకారం పద్నాలుగు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. హిందూ ధర్మ శాస్త్రాలలో మనుధర్మ శాస్త్రం ఒకటి. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ, సామాజిక, మతపరమైన నియమాలు. ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడి నుండి మౌఖికంగా తెలుగుకొని మరీచి మొదలైన మహర్షులకు ఉపదేసించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకల్పించింది. మూల శ్లోకాలను నరసింహాచార్యులవారు తెలుగులో తాత్పర్యం రాశారు. దీని ప్రకారం మనుధర్మశాస్త్రం కృతయుగం లోనూ, గౌతమస్మృతి త్రేతాయుగం లోనూ, శంఖలిఖితుల రచన ద్వాపరయుగంలోను ప్రామాణికం కాగా ఈ కలియుగంలో పారాశరస్మృతికే ప్రాధాన్యముంది. అయినా బ్రిటిష్ వారు పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు మనుస్మృతి వర్ణ ధర్మాలూ, ఆశ్రమ ధర్మాలూ, ధర్మ నిర్ణయాలూ, అభియోగ విచారణమూ వివిధ దండన విధానాలూ, రాజ్య సంబంధ విషయాలూ మొదలైన వాటిని విపులంగా వ్యవహరిస్తుంది.

ASIN ‏ : ‎ B09B79CH3N
Publisher ‏ : ‎ NAVARATNABOOKHOUSE (1 January 2016)
Language ‏ : ‎ Telugu
Hardcover ‏ : ‎ 496 pages
Item Weight ‏ : ‎ 600 g
Dimensions ‏ : ‎ 22 x 14.5 x 2.8 cm
Country of Origin ‏ : ‎ India
Net Quantity ‏ : ‎ 1.00 count

[ad_2]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top