Sree Bhagavadgita telugu


Price: [price_with_discount]
(as of [price_update_date] – Details)


[ad_1]
మానవ జీవితం మహోన్నతంగా తీర్చిదిద్దుకోగల అంశాలున్న గ్రంధం భగవద్గీత. నిజానికి మనవ జీవితమే ఒక అభ్యాస ప్రక్రియ. ముందుగా మీరేమిటన్నది స్పస్టంగా తెలుసుకోండి ముందుగా. అపుడే మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఫలితం కోసం కన్నా పనిమీద దృష్టి పెంచండి. ఈ ‘గీత’ మీ నుడిమీది గీతని మార్చేస్తుంది. గీత అంటే మరేదో కాదు. భగవాన్ పరిపూర్ణ అవతారం మాత్రమే! కేవలం ఆత్మజ్ఞానంతో మాత్రమే చూడగల్గిన ఈ రూపం సర్వోత్కృష్టమైనది. నిజానికి భారత సంగ్రామ ఆరంభ సమయంలో సవ్య సాచిగా అర్జనుడికి శ్రీకృష్ణ భగవంతుడు ఉపదేశించినదే భగవద్గీత. గీతాబోధన ద్వాపర యుగాంతంలో కలి యుగ ఆరంభానికి ముందు సుమారు 6 వేల ఏళ్ళకు ముందు జరిగింది. అర్జునునికి, అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. ఈ ‘గీత’ భగవంతుడితో స్వయంగా గానం చేయ బడింది. ప్రపంచంలోని గ్రంథాలన్నీ మానవమాత్రులతో వెలువడగా, ఒక్క ఈ భగవద్గీత మాత్రమే భగవంతుని ముఖతా వెలువడింది. రానా కలియుగంలో మానవాళి జీవితాలకు లోక కల్యాణం కోసం ఈ సందేశాన్ని భగవంతుడు మనకందించారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా “గీత” అని సంక్షిప్త నామంతో పిలుస్తారు.

ASIN ‏ : ‎ B097R6KM63
Publisher ‏ : ‎ navaratnabookhouse; edition (1 January 2018)
Language ‏ : ‎ Telugu
Hardcover ‏ : ‎ 661 pages
Item Weight ‏ : ‎ 750 g
Dimensions ‏ : ‎ 19 x 12.5 x 3 cm
Country of Origin ‏ : ‎ India
Net Quantity ‏ : ‎ 1.00 count

[ad_2]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top